Minister Ambati Rambabu targets janasena chief Pawan Kalyan and Chandrababu once again
మరోసారి నోటికి పనిచెప్పారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు,టిడిపి అధినేత చంద్రబాబు పై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తాను ఎదగడని, ఇంకొకరిని ఎదగనివ్వడని చురకలంటించారు
#pawankalyan
#ambatirambabu#chandrababunaidu
#TDP#Janasena
#gold#YSRCP
#APElections2024